*ఓటుకు వెల కట్టకు.. ఐదేళ్ల భవితను తాకట్టు పెట్టకు!*

_నోటుకు లొంగితే.. భవితకు ముప్పే! _ఓటుకు వెల కడితే.. ప్రజాస్వామ్యానికి మచ్చే! _బిర్యానీ పొట్లాలకు ఆశపడకు.. మద్యం సీసాలకు మైమరచిపోకు.. క్షణిక ప్రలోభాలకు తలవంచకు.. నీ ఓటుతో భావితరాల భవిష్యత్తుకు బాటలు వేయి !                    సత్య వెలుగు న్యూస్: జర్నలిస్ట్ గోను నవీన్ కుమార్ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం వేలిపై పడే సిరా గుర్తు కాదు.. అది ఒక పౌరుడి ఆత్మగౌరవానికి ప్రతీక.. సమాజ భవిష్యత్తును నిర్ణయించే శక్తి.. పాలకులను...