అతిగా ఉప్పు తింటున్నారా? ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు!

-రక్తపోటు పెరిగే ప్రమాదం.. గుండె, మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం -ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన: పెద్దలు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి సత్య వెలుగు న్యూస్  | ఆరోగ్య ప్రత్యేక కథనం రుచికి ఉప్పు.. మితిమీరితే ఆరోగ్యానికి ముప్పు! భోజనంలో ఉప్పు రుచిని పెంచుతుంది. పప్పు, కూరలు, పచ్చళ్లు, పులుసులు వంటి వంటకాల్లో ఉప్పు లేకపోతే చాలామందికి ఆహారం రుచిగా అనిపించదు. అయితే రుచి కోసం అవసరానికి మించి ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. రోజువారీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని...