ఎల్లసిరి గ్రామ అభివృద్ధే లక్ష్యం.. సర్పంచ్ బరిలో నవీన్ కోట!

-రాజకీయ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధం -అవినీతిరహిత పాలన, పారదర్శక గ్రామాభివృద్ధే తన ధ్యేయమని వెల్లడి సత్య వెలుగు న్యూస్ | చిట్టమూరు: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎల్లసిరి గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గ్రామానికి చెందిన యువకుడు నవీన్ కోట ప్రకటించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజల ముందుకు రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, స్నేహితుల ఆశీస్సులు, మద్దతు...