చింతపూడిలో ఉపాధి పనుల పరిశీలన
-రూ.5 లక్షలతో నీటి నిల్వ గుంట, రూ.1.80 లక్షలతో పశువుల పాక నిర్మాణం -పల్లె పండుగ–3.0తో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:మండల పరిధిలోని చింతపూడి గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో సి. వేణయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో చేపడుతున్న నీటి నిల్వ గుంట (పర్కొలేషన్ పాండ్) పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ.5 లక్షల వ్యయంతో చేపడుతున్న నీటి నిల్వ గుంట పనులను పరిశీలించిన ఎంపీడీవో.. ఉపాధి కూలీలతో...