పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలపై ఉత్కంఠ.. రెండు స్థానాలకు, జెడ్పీటీసీకి యథావిధిగా పోలింగ్!

-8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు సమాచారం.. -కలవకూరు, పాలచూరు స్థానాల్లో ఎన్నికలు -జెడ్పీటీసీ బ్యాలెట్‌ తెలుపు.. ఎంపీటీసీ బ్యాలెట్‌ గులాబీ పెళ్లకూరు | సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 27,: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. అందిన సమాచారం ప్రకారం, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలుస్తుండగా, కలవకూరు, పాలచూరు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మండల జెడ్పీటీసీ...