అవసరాలకు మించిన ఖర్చులు!ఆడంబరాల మోజులో మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక సంక్షోభం
-ఆదాయం పెరిగినా అందని ఆర్థిక భరోసా .. -ధరల పెరుగుదలతో కుదేలవుతున్న నెలవారీ బడ్జెట్లు .. -పొదుపే భవిష్యత్తుకు పునాది.. సత్య వెలుగు NEWS | సంపాదకీయం ఆదాయం వస్తోంది.. అయినా ఆర్థిక భద్రత ఏదీ? మధ్యతరగతి కుటుంబాల జీవితం బయటకు ప్రశాంతంగా కనిపించినా, లోలోపల ఎన్నో ఆర్థిక ఒత్తిళ్లతో సాగుతోంది. నెల ప్రారంభంలో వచ్చే జీతం కోసం ఎదురుచూడటం, జీతం వచ్చిన వెంటనే ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసరాలు, విద్యుత్ బిల్లులు, వైద్య ఖర్చులు, రవాణా అవసరాలకు డబ్బును సర్దుబాటు చేయడం.....