వాకాడు చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఇంటర్ విద్యార్థి దుర్మరణం!
-మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. శ్యామసుందరంపురంలో విషాదఛాయలు వాకాడు, సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని చెరువు కట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటో బోల్తాపడిన ఘటనలో అయ్యప్ప మాలధారణలో ఉన్న 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి అనుక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తీరు.. కోట మండలం శ్యామసుందరంపురం గ్రామానికి చెందిన బిందె శ్రీనివాసులు, మాధవి దంపతుల కుమారుడు అనుక్ (16) ఇంటర్ చదువుతున్నాడు. అయ్యప్ప...