ఎరువుల పంపిణీకి ఎఫ్‌ఎఫ్‌ఎస్ (FFS) యాప్!
-రైతులు ముందుగానే ఎరువులు బుక్ చేసుకునే అవకాశం.. డీలర్లు, ఆర్‌ఎస్‌కే సిబ్బందికి శిక్షణ చౌడేపల్లి, అక్టోబర్ 13, సత్య వెలుగు న్యూస్:రైతులకు ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎఫ్‌ఎఫ్‌ఎస్ (FFS) యాప్‌పై వ్యవసాయ శాఖ అధికారులు చౌడేపల్లి మండలంలోని ఎరువుల డీలర్లు, రైతు సేవా కేంద్రాల (RSK) సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శివకుమార్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యాప్ వినియోగం, ఎరువుల బుకింగ్ విధానంపై వివరించారు. రైతులే స్వయంగా...