భారతీయ ఔషధ కర్మాగారంపై భీకర దాడి

- సుమీలో భారీ విధ్వంసం - ఒకరి మృతి.. పలువురికి గాయాలు - వందల కోట్ల నష్టం అంచనా సుమీ, అక్టోబర్ 4 ,సత్య వెలుగు న్యూస్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ సంస్థకు చెందిన ఔషధ తయారీ కేంద్రంపై భీకర దాడి జరిగింది. సుమీ నగరంలో ఉన్న కుసుమ్ గ్రూప్ ఔషధ కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్లు దాడి చేయడంతో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని ప్రధాన నిర్మాణం దాదాపు...