చౌడేపల్లిలో ఘనంగా మాజీ బోయకొండ చైర్మన్ఎస్ కే రమణారెడ్డి జన్మదిన వేడుకలు
చౌడేపల్లి, అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఎస్.కే. రమణారెడ్డి జన్మదిన వేడుకలు చౌడేపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులకు పంపిణీ చేశారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఎస్.కే. రమణారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో...