ఏటిగడ్డపాలెంలో రామాలయ నిర్మాణానికి ముందుకొచ్చిన మాజీ బోయకొండ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి
-ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కుటుంబ సమేతంగా భూమిపూజ చేస్తానని హామీ పుంగనూరు, అక్టోబర్ 23, సత్య వెలుగు న్యూస్: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణ పరిధిలో ఉన్న ఏటిగడ్డపాలెంలో రామాలయ నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, పురాతన ఆలయాల నిర్మాణానికి సహకరిస్తున్న పుంగనూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బోయకొండ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి ముందుకొచ్చారు. పట్టణంలోని తూర్పు మోసాల ప్రాంతం, భగత్‌సింగ్ కాలనీ, ఏటిగడ్డపాలెంలో నివసించే ప్రజల విజ్ఞప్తి మేరకు రాములవారి ఆలయ నిర్మాణానికి తనకు ఎలాంటి అభ్యంతరం...