నాయుడుపేట ప్రెస్ క్లబ్‌లో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం

-పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు -ఏర్పాటులో, పతనంలో జర్నలిస్టులదే కీలక పాత్ర: డాక్టర్ చింతామోహన్ సత్య వెలుగు న్యూస్ , నాయుడుపేట:నాయుడుపేట ప్రెస్ క్లబ్‌లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అభివృద్ధి, దేశంలో నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, చారిత్రక అంశాలపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలి గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి...