నకిలీ ఐడీ కార్డులతో మోసాలు.. వ్యక్తి అరెస్ట్!
-ప్రభుత్వ పనులు చేయిస్తానంటూ ప్రజలకు బెదిరింపులు.. డబ్బుల వసూలు మదనపల్లె, అక్టోబర్ 12, సత్య వెలుగు న్యూస్:ప్రభుత్వ పనులు చేయిస్తానని నమ్మిస్తూ, నకిలీ ఐడీ కార్డులతో ఎన్జీవో ప్రతినిధిగా చలామణి అవుతూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మదనపల్లె మొదటి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడు పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన షేక్ సయ్యద్ మీర్ (50) వాహన తనిఖీల సందర్భంగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద...