పీవీఎంసీ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పుత్తూరు,అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పీవీఎంసీ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవి, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పి. రహీం ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హారున్ రషీద్, టౌన్ ప్రెసిడెంట్ సిరాజ్, రూరల్ ప్రెసిడెంట్ ఎల్. సుబ్రహ్మణ్యం,...