నాయుడుపేట 22వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి అవకాశం కల్పించండి

-కూటమి పెద్దలకు బురకాల లీల మోహన్ వినమ్ర విజ్ఞప్తి నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని బురకాల లీల మోహన్ కూటమి పెద్దలు, నాయకులను వినమ్రంగా కోరారు. నాయుడుపేట మున్సిపాలిటీలోని 22వ వార్డు (ఎస్సీ జనరల్) నుంచి ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలనే ఆకాంక్షతో ఆయన తన అభ్యర్థిత్వాన్ని కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజల...