31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీకి అవకాశం కల్పించండి, కూటమి ప్రభుత్వ నాయకత్వానికి జువ్వలపాటి ఉష విజ్ఞప్తి
-కూటమి ప్రభుత్వ నాయకత్వానికి జువ్వలపాటి ఉష విజ్ఞప్తి నాయుడుపేట,s : నాయుడుపేట పట్టణ పరిధిలోని 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు కూటమి ప్రభుత్వం తనకు అవకాశం కల్పిస్తే, ప్రజల ఆదరణతో గెలిచి వార్డు అభివృద్ధికి, ప్రజాసేవకు కృషి చేస్తానని జువ్వలపాటి ఉష తెలిపారు. తన భర్త జువ్వలపాటి మస్తాన్ నాయుడుపేట పట్టణంలో ప్రముఖ బీసీ నాయకుడిగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆయన సహకారంతో 31వ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని...