గో టు విలేజ్’ రెండో విడత 50 రోజుల కార్యక్రమం చెర్లోపల్లి (శాంతినగర్)లో MRPS గ్రామ కమిటీ ఏర్పాటు
పుత్తూరు, సత్య వెలుగు న్యూస్:ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు, తిరుపతి జిల్లా ఇన్చార్జి వర్ల దేవదాసు మాదిగ సూచనలతో చేపట్టిన ‘గో టు విలేజ్’ రెండో విడత 50 రోజుల కార్యక్రమంలో భాగంగా నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం చెర్లోపల్లి (శాంతినగర్) గ్రామంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. MRPS సీనియర్ నాయకుడు పిడతల మస్తానయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులు,...