జామకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

- విటమిన్‌ సి సమృద్ధిగా లభించే పండు - జీర్ణవ్యవస్థకు తోడ్పడే పీచుపదార్థాలు - గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు - రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి అక్టోబర్ 14 సత్య వెలుగు న్యూస్: మన చుట్టూ సులభంగా లభించే పండ్లలో జామకాయకు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఈ పండులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. పచ్చగా, గట్టిగా ఉండే జామకాయల నుంచి పండిన తియ్యటి జామపండ్ల వరకు వివిధ రకాలుగా వీటిని తినవచ్చు. జామకాయలో...