గోదావరి–కావేరీ అనుసంధానంపై హరీశ్‌రావు అభ్యంతరం

నవంబర్‌ 3న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం ఎజెండాలో నదుల అనుసంధాన అంశం చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మద్దతిస్తోందంటూ విమర్శ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 17 ,సత్య వెలుగు న్యూస్‌: గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రతిపాదన తెలంగాణ నీటి హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై, ఈ ప్రతిపాదనపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన...