సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి రెండు వార్డులు ఏకగ్రీవం

-11వ వార్డులో దంతాల మోహన సుందరి, -24వ వార్డులో ఎస్. మీనా ఏకగ్రీవ ఎన్నిక సత్య వెలుగు న్యూస్ , సూళ్లూరుపేట:సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డు నుంచి దంతాల రవి సతీమణి దంతాల మోహన సుందరి, 24వ వార్డు నుంచి ఎస్. మీనా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. ఈ రెండు వార్డుల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీడీపీ...