ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ ప్రత్యేక పైలాన్ ఆవిష్కరణ
- తాగునీటి ప్రాజెక్టుల సమాచారానికి ప్రత్యేక వేదిక - రూ.30,156 కోట్ల పనుల వివరాల ప్రదర్శన - ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరే ప్రభుత్వ లక్ష్యం - గ్రామీణ మౌలిక వసతుల బలోపేతానికి పెద్దపీట - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు, అక్టోబర్ 5,సత్య వెలుగు న్యూస్ : రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక సమాచార పైలాన్‌ను...