మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

- సుళ్లూరుపేటలో కేంద్రాలను సందర్శించిన పోలీసు అధికారులు - మున్సిపల్‌ సిబ్బందితో కలిసి పరిశీలన - నిర్దేశిత మార్గ ప్రణాళిక ప్రకారం తనిఖీలు - ఎన్నికల ఏర్పాట్లపై ముందస్తు దృష్టి సుళ్లూరుపేట, అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్: రానున్న మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో పోలింగ్‌ కేంద్రాల పరిశీలన చేపట్టారు. సుళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మున్సిపల్‌ సిబ్బందితో కలిసి నిర్దేశించిన మార్గ ప్రణాళిక ప్రకారం వివిధ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించడంతో...