పెళ్లకూరు జెడ్పీటీసీ పోరులో ఆసక్తికర పోటీ!

-టీడీపీ నుంచి చైతన్య కృష్ణారెడ్డి.. -వైఎస్సార్‌సీపీ నుంచి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి -అభ్యర్థుల మధ్య పోటీపై మండల ప్రజల్లో ఆసక్తి సత్య వెలుగు న్యూస్ | పెళ్లకూరు:పెళ్లకూరు మండల జెడ్పీటీసీ ఎన్నికల బరిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరఫున యువ నాయకుడు చైతన్య కృష్ణారెడ్డి పోటీలో ఉండగా, వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ జెడ్పీటీసీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బరిలో ఉన్నారు. దీంతో మండలంలో ఎన్నికల రాజకీయం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అభ్యర్థి చైతన్య కృష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ...