ఏట్రియా ఫౌండేషన్ చైర్మన్ మన ప్రాంత వాసి కావడం ఓ వరం
-స్వర్ణ గ్రామ సచివాలయానికి రూ.1 లక్ష విలువైన కంప్యూటర్ వితరణ -240 మంది విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ పాలసముద్రం, అక్టోబర్ 7 ,సత్య వెలుగు న్యూస్ : ఏట్రియా ఫౌండేషన్ చైర్మన్ సుందర రాజు పాలసముద్రం ప్రాంత వాసి కావడం మన ప్రాంతానికి ఒక వరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సుధాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తిరుమల రాజపురం గ్రామంలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏట్రియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో...