చారాల ఉన్నత పాఠశాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలు ఘనంగా ప్రారంభం!
-550 మందికి పైగా క్రీడాకారులు, కోచ్ల హాజరు.. -బాలురు, బాలికల విభాగాల్లో 16 మందికి చొప్పున ఎంపిక. చౌడేపల్లి, అక్టోబర్ 29, సత్య వెలుగు న్యూస్:చౌడేపల్లి మండలంలోని చారాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా అండర్-14 బాలబాలికల ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారి కేశవరెడ్డి, అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ రమేష్ బాబు, క్రిస్టిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు....