sathyavelugu.com
Date of Publish : 29 October 2026, 9:45 pm Posted by : Dr.K.Suresh Editor

పెళ్లకూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి

-ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరుతున్న అనుచరులు, పార్టీ శ్రేణులు

పెళ్లకూరు, సత్య వెలుగు :పెళ్లకూరు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థికి మద్దతు తెలపాలని ఓటర్లను కోరుతున్నారు.

మొదటిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్న శ్రీమతి కామిరెడ్డి ప్రభావతికి ప్రజలు తమ ఆశీస్సులు అందించాలని ప్రచారంలో పాల్గొంటున్న వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆదరణతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు.