నెల్లూరు, అక్టోబర్ 9,సత్య వెలుగు న్యూస్: నెల్లూరు మహానగరంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 21వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BSP నగరి నియోజకవర్గ ఇన్చార్జి, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు వై.పి. నాగూర్ పాల్గొన్నారు.