భర్తపై కత్తితో దాడి.. భార్య అరెస్టు

- నిద్రలో ఉండగా జననాంగం కోసినట్లు భర్త ఫిర్యాదు - మీరట్‌లో కలకలం రేపిన ఘటన - మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడనే కారణంతోనే దాడి చేశానన్న భార్య - పోలీసుల కేసు నమోదు.. కొనసాగుతున్న దర్యాప్తు మీరట్‌, అక్టోబర్ 9,సత్య వెలుగు న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘటనకు దారితీసింది. లిసారి గేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిద్రిస్తున్న భర్త జననాంగాన్ని భార్య కోసినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు నదీమ్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం,...