కూటమి ఐక్యతే లక్ష్యం – సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – కూటమి నాయకులు

పుంగనూరు టౌన్, అక్టోబర్ 8, సత్య వెలుగు న్యూస్:పుంగనూరు జనసేన పార్టీ నాయకులు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి మధుసూదన్ నాయుడు . మర్యాదపూర్వకంగా కలిసి కూటమి ఐక్యత, పరస్పర సమన్వయం మరియు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సానుకూలంగా చర్చించడం జరిగింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జనసేన–టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం సహకరించుకుంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి...