గ్రామీణ యువతకు అవకాశాల కొరత.. వలసలే పరిష్కారమా?

- సొంత ఊరిలో ఉపాధి కరువు.. పట్టణాల వైపు యువత పరుగులు - వ్యవసాయంపై ఆధారపడలేక.. ఉద్యోగాల కోసం ఎదురుచూపులు - గ్రామాల్లో పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఎక్కడ? - వలసలు తగ్గాలంటే పల్లెల్లోనే ఉపాధి మార్గాలు కల్పించాలి అక్టోబర్ 19,సత్య వెలుగు న్యూస్: గ్రామీణ భారతదేశం దేశానికి వెన్నెముకగా నిలుస్తోందని చెబుతున్నాం. వ్యవసాయం, పశుపోషణ, చేతివృత్తులు, గ్రామీణ చిన్న వ్యాపారాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతోకాలంగా అండగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ పల్లెల్లో పుట్టి పెరిగిన యువతకు తమ సొంత ఊరిలోనే ఉపాధి...