పుత్తూరు మున్సిపాలిటీలో RTI దరఖాస్తులకు స్పందన కరువు!

సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు, తిరుపతి జిల్లా: ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం–2005 (RTI) అమలుపై పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్లక్ష్యం నెలకొన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ప్రకారం నిర్ణీత గడువులో సమాచారం అందించాల్సి ఉండగా, దరఖాస్తు సమర్పించి 100 రోజులు గడిచినా కోరిన సమాచారం అందలేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 రోజుల గడువు దాటినా సమాచారం ఏదీ? సమాచార హక్కు చట్టం ప్రకారం సాధారణంగా సమాచార దరఖాస్తులపై...