రైతుల కోసం వ్యవసాయ సంక్షేమ పోర్టల్ ప్రారంభం
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ప్రారంభం - ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయానికి సులభమైన మార్గం - చరవాణి ద్వారానే వ్యవసాయ సమాచారం పొందే అవకాశం - దళారుల ప్రమేయం, విధానపరమైన ఇబ్బందుల తొలగింపే లక్ష్యం న్యూఢిల్లీ, అక్టోబర్ 19, సత్య వెలుగు న్యూస్: రైతులకు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, వ్యవసాయానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని సులభంగా అందించేందుకు రూపొందించిన నవీకరించిన వ్యవసాయ సంక్షేమ అంతర్జాల వేదికను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా...