పేరుకే లైటింగ్.. చీకట్లోనే అండర్‌పాస్!
-వెలుగులు లేక ప్రజలకు ఇబ్బందులు.. -ఐదు గ్రామాల ప్రజల భద్రతపై ఆందోళన -చావాలి అండర్‌పాస్‌లో లైటింగ్ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పేరుకే విద్యుత్ దీపాలు.. ఆచరణలో మాత్రం చీకటే! రాత్రివేళ రహదారులపై ప్రయాణించే ప్రజలకు వెలుగులు ఎంతో అవసరం. ముఖ్యంగా అండర్‌పాస్‌ల వద్ద తగినంత లైటింగ్ లేకపోతే ప్రమాదాల ముప్పు పెరుగుతుంది. పెళ్లకూరు మండలంలోని చావాలి అండర్‌పాస్ వద్ద ఇదే పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైటింగ్ సదుపాయం ఉన్నప్పటికీ రాత్రివేళ వెలుగులు...