బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు

-ఎల్లుండికి వాయుగుండంగా మారే అవకాశం.. -కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన సత్య వెలుగు న్యూస్ | ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం (అక్టోబర్ 23) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ఆదివారం నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత మూడు రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర...