ఉత్సవ్ వేదికగా ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ!

-సీఎం చంద్రబాబు నివాసంలో తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌తో సమావేశం అమరావతి, సత్య వెలుగు న్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సమావేశమైనట్లు సమాచారం. మంత్రులు,...