మొబైల్ వ్యసనం 

- కుటుంబ సంభాషణలకు దూరమవుతున్న తరం - సాంకేతిక సౌలభ్యం నుంచి వ్యసనం వరకు - కుటుంబ బంధాలపై ప్రభావం - యువతలో పెరుగుతున్న ఆధారపడటం - సమతుల్యతే శాశ్వత పరిష్కారం  అక్టోబర్ 7 ,సత్య వెలుగు న్యూస్: ఆధునిక జీవితంలో చేతిలో దూరవాణి లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారాన్ని వేగంగా అందించడం, ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకురావడం, విద్య, ఉపాధి, వ్యాపారం, వినోదం వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వంటి ప్రయోజనాలు దూరవాణి ద్వారా లభిస్తున్నాయి....