కులాంతర వివాహంపై కక్షతో హత్య.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు!

చిట్టేడు హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా జరిమానా మొత్తం మృతుడి తండ్రికి చెల్లించాలని కోర్టు ఆదేశం సీఎంఎస్‌ పర్యవేక్షణతో సాక్షుల హాజరు.. పోలీసుల సమర్థవంతమైన చర్యలు కోట, సత్య వెలుగు న్యూస్:కులాంతర వివాహంపై పెంచుకున్న కక్ష ఓ వ్యక్తి హత్యకు దారితీసిన ఘటనలో ఎనిమిదేళ్ల తర్వాత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో 2018 జూన్‌ 25న జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏడో...