మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ: కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-నామినేషన్ల తిరస్కరణపై కోర్టును ఆశ్రయిస్తాం.. -తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలకు పోరాడతాం నెల్లూరు, అక్టోబర్ 20,సత్య వెలుగు న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ, అధికారుల వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నామినేషన్లను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించారని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...