నాయుడుపేట 7వ వార్డు టీడీపీ అభ్యర్థిగా టి. అభిరామ్ (అబ్రహం) నామినేషన్
-కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. -వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా టి. అభిరామ్ (అబ్రహం) ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి చేరుకుని ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అభిరామ్ (అబ్రహం)...