కాలువలో పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన నాయుడుపేట అగ్నిమాపక సిబ్బంది!

-ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని విన్నమాల కాలువలో ఘటన.. -సకాలంలో స్పందించి బాధితుడిని రక్షించిన సిబ్బంది నాయుడుపేట, అక్టోబర్ 14 | సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కాలువలో పడిన ఓ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న విన్నమాల కాలువలో ఓ వ్యక్తి పడిపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సమాచారం అందగానే రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది కాలువలో వ్యక్తి పడిపోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే నాయుడుపేట అగ్నిమాపక...