నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపికపై వీడని ఉత్కంఠ!
-అభ్యర్థుల ఎంపిక కసరత్తులో ప్రధాన పార్టీలు.. -జనరల్ మహిళా రిజర్వేషన్‌తో మారిన రాజకీయ సమీకరణాలు నాయుడుపేట,సత్య వెలుగు: నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికార కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రాజకీయ...