నాయుడుపేట మున్సిపాలిటీ వైసీపీదే!

-చైర్మన్‌ పీఠంతో పాటు మెజారిటీ కౌన్సిలర్‌ స్థానాలు గెలుస్తాం -వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ధీమా నాయుడుపేట, అక్టోబర్ 28 ,సత్య వెలుగు న్యూస్:జరగనున్న నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్‌ పదవితో పాటు మెజారిటీ కౌన్సిలర్‌ స్థానాలను కైవసం చేసుకుని, ఆ విజయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కానుకగా అందిస్తామని సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యకర్తలకు ఆయన ఈ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కిలివేటి...