నాయుడుపేట పురపోరు: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి!

-అక్టోబరు 29న తుమ్మూరు జెడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌లో పోలింగ్‌ -ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌.. -డ్యూటీ ఆర్డర్‌ కాపీ తప్పనిసరి.. ఎలక్షన్‌ ఏజెంట్లకు గుర్తింపు కార్డుల జారీ సత్య వెలుగు న్యూస్‌ – నాయుడుపేట, అక్టోబరు 28:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులతో పాటు చైర్‌పర్సన్‌ స్థానానికి జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన ఉద్యోగుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు తుమ్మూరు జెడ్పీ...