విజయవాడలో జాతీయ సరస్ మేళా ప్రారంభం
- మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - మహిళా సాధికారతకు 650 ప్రదర్శన శాలలు - మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం - గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ గుర్తింపు తేవాలి: చంద్రబాబు విజయవాడ, అక్టోబర్ 15 , సత్య వెలుగు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడలో జాతీయ సరస్ మేళా–2026 ఘనంగా ప్రారంభమైంది. పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న ఈ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు తయారు చేసిన...