చిల్లకూరు ఆలయంలో నవరాత్రి వేడుకలు.. అమ్మవారికి విశేష పూజలు

-భక్తిశ్రద్ధలతో  ప్రత్యేక అర్చనలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ సత్య వెలుగు న్యూస్ ,చిల్లకూరు:నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిల్లకూరులోని శ్రీ చెంచులక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు వనం ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు ఉభయకర్తలుగా ఇలుపూరు పాండురంగయ్య, శ్రీమతి విమలమ్మ దంపతులు వ్యవహరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకకల్యాణం కోసం ప్రార్థనలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం పూజా...