పూడేరు ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా నెలవల రాజేష్ నామినేషన్ దాఖలు

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్ : నాయుడుపేట మండలంలోని పూడేరు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెలవల రాజేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నెలవల రాజేష్ మాట్లాడుతూ పూడేరు ప్రజలు తనను ఆశీర్వదించి, ఎంపీటీసీగా గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ...