అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌

-సమకాలీన సాహిత్యంలో కొత్త రూపాలకు గుర్తింపు -ప్రాచీన గ్రీకు సాహిత్యంతో ఆధునిక రచనల మేళవింపు -ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్‌’తో విశేష గుర్తింపు స్టాక్‌హోమ్‌, అక్టోబర్‌ 8 , సత్య వెలుగు న్యూస్: 2026 నోబెల్‌ సాహిత్య పురస్కారం కెనడాకు చెందిన రచయిత్రి, కవయిత్రి అన్నే కార్సన్‌కు లభించింది. సమకాలీన సాహిత్యానికి కొత్త రూపాలను అందించిన ఆమె వినూత్న రచనా శైలికి స్వీడిష్‌ అకాడమీ గుర్తింపు ప్రకటించింది. ప్రాచీన సంప్రదాయాలతో సృజనాత్మక సంభాషణ సాగిస్తూ కొత్త సాహిత్య ప్రక్రియలను సృష్టించినందుకు ఈ పురస్కారం అందిస్తున్నట్లు అకాడమీ...