శిరసనంబేడు ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా వేలూరు మోహన రూప రెడ్డి నామినేషన్

పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలం శిరసనంబేడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేలూరు మోహన రూప రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేలూరు మోహన రూప రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సహకారంతో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. 1982 నుంచి...