పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లు
పెళ్లకూరు, మేజర్ న్యూస్:పెళ్లకూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ధనంజయులుకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా చావలి ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ నేత ఎద్దల నరేంద్ర రెడ్డి, పెళ్లకూరు నుంచి తడగల అమరావతి, కన్నలి బుజ్జమ్మ, మేరుం సుమతి, రోసనూరు నుంచి పల్లమాల చంద్రయ్య, పల్లమాల ఆదెమ్మ, చెంబేడు నుంచి చెంబేటి రాఘవయ్య, మూరతోటి రమణయ్య, పాలచూరు నుంచి కాటంరెడ్డి ఝాన్సీ దేవి,...