ఎంపీటీసీ నామినేషన్‌కు అడ్డంకులు!

పెళ్లకూరు మేజర్ న్యూస్ | సత్య వెలుగు న్యూస్ :పెళ్లకూరు మండలంలోని పునబాక ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ సర్పంచ్ తుపాకుల చిత్రను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో కొందరు టీడీపీ నాయకులు రోడ్డుకు అడ్డంగా నిలిచి ఆమెను అడ్డుకున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు నామినేషన్ పత్రాలను చించివేశారని వారు ఆరోపించారు. ఈ ఘటన కారణంగా...